Good Words by Swamy Vivekananda
Today is Swami Vivekananda's birthday, Its on January 12th. He was an Indian Hindu monk and chief disciple of the 19th-century saint Ramakrishna. He was a key figure in the introduction of the Indian philosophies of Vedanta and Yoga to the Western world and is credited with raising interfaith awareness, bringing Hinduism to the status of a major world religion during the late 19th century. He was a major force in the revival of Hinduism in India, and contributed to the concept of nationalism in colonial India. Vivekananda founded the Ramakrishna Math and the Ramakrishna Mission. He is perhaps best known for his inspiring speech which began, "Sisters and brothers of America ...," in which he introduced Hinduism at the Parliament of the World's Religions in Chicago in 1893.
పూజ్యులుశ్రీ స్వామి వివేకానంద వారి మాటలు :
''జీవితంలో అందమైన మలుపు ఇది. బతుకును పూలతేరుగా పేర్చుకున్నా ముళ్లబాటగామలుచుకున్నా పునాది పడేది ఇక్కడే. బడి గడపలుదాటికాలేజీ గేటులోకి అడుగిడే మధుర క్షణాల నుంచి సమాజంలో ఓ వ్యక్తిగా మనకంటూ గుర్తింపును సాధించే వరకూ ఎన్నో మలుపులు... మరెన్నో మార్పులు. నా ఆశలన్నీ యువతరం పైనే. వారే ఆశయ సాధకులు'' అనే స్వామివివేకానంద మాటలు యువతకు ఎప్పటికీ ఆచరణీయాలే.ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్ర సంకల్పం ఉండాలనే ఆయన యువతకోసం ఎన్నో 'ఆయుధాలు... నైపుణ్యాలు'సూచించారు. వాటిల్లో కొన్ని మీకోసం.
* అందరూ నేర్చుకోవాల్సినతొలిపాఠం ఒకటుంది. ఎవరినీ నిందించకండి. ఎవరి పైనా నెపం వేయకండి. దేనికైనా మీరే కారకులని గుర్తించండి. అదే నిజం. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
* ఇది గ్రహించండి.అతి జాగ్రత్తగా ఉండేవాళ్ళే ఆపదలోపడతారు. గౌరవాన్నికోల్పోతామని భయపడేవాళ్ళేఅవమానానికి గురవుతారు. నష్టాలకు బెదిరిపోయేవాళ్ళే అన్నీ కోల్పోతారు.
* మనని అజ్ఞానులుగామార్చేది ఎవరు?మనమే. మన చేతులతో మనమే కళ్ళు మూసేసుకుని అంతా చీకటిగాఉందని ఏడుస్తున్నాం.
* ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే జీవితం చేసుకోండి. దాని గురించే ఆలోచించండి. కలలు కనండి. దానిపైనేబతకండి. మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలో ప్రతి భాగమూ ఆ లక్ష్యంతో నిండిపోనివ్వండి. అదే విజయానికిదారి.
* ప్రేమ... డబ్బు జ్ఞానం.. చదువు...దేనికోసమైనా సరే అదే లక్ష్యంగా తపన పడేవాడికిఅది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుం పట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.
* ఆత్మవిశ్వాసం లేకపోవడం క్షమించరానినేరం. మన చరిత్రలో ఏదైనాసాధించిన గొప్ప వ్యక్తులు జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మ విశ్వాసమేననితెలుస్తుంది.భగవంతుడి పట్ల నమ్మకంలేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నదిఆధునికమతం.
* అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం...ఇవే మనకు కావాలి. వీటితోనేమనం ఏదైనాసాధించగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.
* ఎవరికోబానిసలా కాకుండా యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అదే నిన్ను యజమానిని చేస్తుంది.
* మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కునరాలూ, ఇనుప కండరాలూ కావాలి. మేథస్సుకు చదువులా... శరీరానికి వ్యాయామంఅవసరం. నిజానికిఓ గంట పూజ చేసేకన్నా ఫుట్బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం. బలహీనతే మరణం.
* వెళ్లండి ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి.వ్యథను తుడిచిపెట్టే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు.కానీ ఆమరణంకూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం...కలహం కాదు.కోరుకోవాల్సింది సృజన... విధ్వంసం కాదు. కావాల్సింది శాంతి, సమన్వయం.సంఘర్షణ కాదు.
Via: https://en.wikipedia.org/wiki/Swami_Vivekananda

0 comments :
Post a Comment