ఒక వూళ్ళో చాలా కోతులుండెవి. ఒక రోజు ఒక బిజినెస్ మాన్ ఆ వూరికొచ్చికోతులను వంద చొప్పున కొంటానని ప్రకటించాడు. అదివిన్న వూరువాళ్ళు " వీదిలో తిరిగే కోతుల్ని వంద చొప్పునెవడు కొంటాడు ..... ఆయనొక పిచ్చివాడు" అని నమ్మలేదు. కానీ ఒకరిద్దరు దాన్ని తేలికగా తీలుకోలేదు. వస్తే వంద లేకపోతే మనది పోయేదేమీలేదు అని ప్రయత్నించారు. వాళు వంద చొప్పున సంపాదించుకున్నారు. ఆ వార్త వూరంతా గుప్పుమంది. అంతే అందరూ కోతులెనకపడ్డారు. ఖాలీ లేకుండా కోతుల్ని పట్టి వంద చొప్పున సంపాదించారు. కొన్ని రోజుల తరువాత ఆ బిజినెస్ మాన్ రెండొందలని ...
“Our doubts are traitors, and make us lose the good we oft might win, by fearing to attempt.” --William Shakespeare Self-doubt can be a troubling and persuasive voice that holds you back. It holds you back from seizing your opportunities. It makes ...