2015 | What Inspires Me

ఒక వూళ్ళో చాలా కోతులుండెవి. ఒక రోజు ఒక బిజినెస్ మాన్ ఆ వూరికొచ్చికోతులను వంద చొప్పున కొంటానని ప్రకటించాడు.
అదివిన్న వూరువాళ్ళు " వీదిలో తిరిగే కోతుల్ని వంద చొప్పునెవడు కొంటాడు ..... ఆయనొక పిచ్చివాడు" అని నమ్మలేదు. కానీ ఒకరిద్దరు దాన్ని తేలికగా తీలుకోలేదు. వస్తే వంద లేకపోతే మనది పోయేదేమీలేదు అని ప్రయత్నించారు. వాళు వంద చొప్పున సంపాదించుకున్నారు.
ఆ వార్త వూరంతా గుప్పుమంది. అంతే అందరూ కోతులెనకపడ్డారు. ఖాలీ లేకుండా కోతుల్ని పట్టి వంద చొప్పున సంపాదించారు. కొన్ని రోజుల తరువాత ఆ బిజినెస్ మాన్ రెండొందలని ప్రకటించాడు. అంతే అటూ ఇటూ పరిగెత్తి మరీ మిగిలిన కోతుల్ని పట్టి అమ్మారు.
వూరిలో కోతులు దాదాపుగా అమ్మేసారు. అప్పుడు ఆ బిజినెస్స్ మాన్ ఐదు వందలని ప్రకటించాడు.
అంతే వూరి వాళ్ళకి నిద్రాహారాలు మర్చిపోయిమరీ కోతులకోసం గాలించి గాలించి మరీ పట్టుకుని అమ్మేసారు. ఇంకా వూళ్ళో బయట కోతులే లేవు.
ఆ సమయంలో బిజినెస్స్ మాన్ ఒక కోతి వెయ్యి రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు. కానీ ప్రకటించిన వెంటనే ఆయన అర్జంటుగా సొంతూరు వెళ్ళవలసిన పనిపడంది. బిజినెస్స్ అంతా ఒక్కడే చూసుకునేవాడు. కనుక
ఒక అసిస్టెంట్ నియమించి వూరికెళ్ళాడు.
ఇంకేటి వూరివాళ్ళి మంచి నీళ్ళుకూడా త్రాగ మర్చిపోయారు. అసలు వూళ్ళోకోతులే లేవు. మరి కోతికి వెయ్యి అంటె మంచి ఆఫర్ మిస్స్ అవుతున్నామన్న బెంగ పట్టుకుంది.
అది పసిగట్టిన అసిస్టెంట్ వూరివాళ్ళతో " ఇక్కడున్న కోతుల్ని నేను మీకు ఏడు వందల చొప్పున మీకు ఇస్తాను. వూరునుండి వచ్చే మా షావుకారుకి మీరు వెయ్యి చొప్పున అమ్మెయ్యండి. మీకు ఒక కోతికి మూడు వందలు లాభం. " అని లోపాయకారి వుపాయం చెప్పాడు.
ఆవార్త వూరంతా పొక్కింది. ఇంకేముంది మంచి బేరం దొరికింది అని ఆ అస్సిస్టెంట్ దగ్గర క్యూ కట్టారు. డబ్బున్నోళ్ళు కోతి మందల్ని కొనేసారు. పేదవాళ్లు పైనాంసియర్స్ దగ్గర అప్పు చేసి మరీ ఏడువందలిచ్చి మరీ కొన్నారు. అలా ఆ అస్సిస్టెంట్ తన దగ్గరున్న మొత్తం అన్ని కోతుల్నీ అమ్మేసాడు.
ఆ బిజినెస్స్ మాన్ ఎప్పుడొస్తాడో తెలీదు... కొన్ని రోజులకి వాడు వస్తాడన్న నమ్మకమూ పోయొంది. కానీ ఆశ చావక ఏడు వందలిపెట్టికొన్న ఆ కోతుల్ని వదల్లేక వాటిని కాపలా కాయలేక వాటిని మేపలేకా సతమత మౌతూ బ్రతికేస్తున్నారు.
ఇదే వ్యాపారమంటే ...దాన్నే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటున్నాం. ఈ వ్యాపారం ఎంతమందినో అప్పులపాలు చేసి రోడ్డునకీడ్చింది కొద్దిమందిని మాత్రమే కోటీశ్వరుల్ని చెసింది.

Source: Unknonw
“Our doubts are traitors, and make us lose the good we oft might win, by fearing to attempt.” 
                                  --William Shakespeare


Self-doubt can be a troubling and persuasive voice that holds you back. It holds you back from seizing your opportunities. It makes getting started or finishing things harder than they need to be.

Sure, it can sometimes be useful as it helps you to soberly see your current limitations or simply recognize a half-baked or bad idea. But mostly, it holds you back in life. 

So how can you get around that, how can you overcome those times of self-doubt so that you can move forward once again?
In this article I’ll explore 10 tips and habits that have helped me to decrease that destructive inner voice.

1. Say stop.
First, when your inner doubts bubble up, be quick. Don’t let them spin out of control or grow from a whisper to a stream of discouraging sentences. Instead, talk back to that doubtful part of yourself.
In your mind, say or shout something like: No, no, no, we are not going down that road again.
By doing so you can disrupt the thought pattern and stop that inner self-doubter from taking over.

2. Look to the past and awash yourself in the memories.
Be real with yourself and ask yourself:
How many times when I doubted myself or feared something would happen did that negative thing come into reality after I still took action?
The answer for me – and probably for you too – is not very often at all.
Self-doubts are most often just monsters in your head that your mind may use to keep you from making changes and to keep you within the comfort zone.
If you look to the past and see how well things have gone many times despite those self-doubts then it become easier to let go of them or to ignore them and to focus on the more likely positive outcome and to take action.

3. Talk to someone about it.
When you keep your thoughts on the inside they can become distorted, exaggerated and not very much in line with reality or reasonable expectations.
This is very much true when it comes to self-doubting thoughts.
So let them out into the light. Talk to someone close to you about your self-doubts.
Just letting them out and saying them out loud can often help you to hear how exaggerated these thoughts have become. And by talking about those doubts with someone that is supportive you can get a change in perspective.

4. Start keeping a journal.
Keeping a journal can be a helpful habit for many reasons. When it comes to self-doubts it can help you to:
Keep a realistic record of your life. And help you to remember the positive things, the successes you have had and how you have overcome obstacles if you are prone to remembering things with a negative slant.Gain clarity more easily.It is often easier to alleviate fears and doubts and to gain clarity if you have an issue laid out on paper or in a computer document rather than if you try to go through it all in your mind. By making lists of pros and cons, going through your thoughts and emotions and similar events from the past and by writing down different perspectives on the issue it becomes easier to find solutions and to see your challenge in a clearer and more level-headed way.

5. Remember: people don’t care that much about what you do or say.
When you worry about what others may think or say if do something then the self-doubt can quickly become stronger and you get stuck in inaction and in fear.
When that happens remind yourself that the truth is that people don’t really care that much about what you or do not do.
They have their hands full with thinking about themselves, their kids and pets, jobs and upcoming sports matches and with worrying about what people may think of them.

6. Get a boost of optimism.
Let someone else’s enthusiasm, motivation and constructive optimism flow over to you. Spend 20 minutes with a an audio book, a podcast or a book that gives you that. Tim Ferriss’ podcast has helped me with this recently and have over the years often listened to audio books by Brian Tracy to get this boost.
This quick 20 minute session can greatly help you to shift your self-doubts into optimism and into thinking constructively about your challenge.

7. See a setback as temporary.
When you have a setback then it is easy to start doubting yourself and what you do. To start seeing this current setback as something that will simply be your new normal.
This way of looking at things can trap you in thinking that there’s no point in continuing to take action.
So instead:
Remember: You are not a failure just because you failed. Setbacks happen to everyone who take chances. It is simply a part of living life fully. Sometimes things go well and sometimes they don’t. So don’t make a failure into this huge thing or into your identity.Ask yourself: what is one thing I can learn from this setback? Use the mistake or failure to your advantage and to move forward once again in smarter way.

8. Sharpen your skills.
If you, for instance, often get self-doubt before a presentation in school or at work then sharpen your presentation skills. Read a few books about it and practice at home in front of a mirror or in front of a friend. Or join Toastmasters to get the experience or knowledge you need.
Then you’ll feel more confident, competent and relaxed in such situations.

9. Don’t beat yourself up about it.
A common way to handle self-doubt is to get angry at yourself and your lack of motion forward. To try to beat yourself up as a way to get yourself to move forward.
That does not – in my experience – help that much.
I have found that being kind and constructive when feeling self-doubt is a better choice. So I use kind and understanding words towards myself but I also ask myself:
What is one very small step I can take to move forward in this situation?
Then I take that very small step and start to step by step move towards where I want to go.

10. Remember: You can course-correct along the way.
Trying to plan every move you will make on a journey towards a goal or dream can become draining and lead to quite a bit of self-doubt. And it it usually don’t work that well anyway since the best laid plans often start to fall part a bit or need some change when they are confronted with reality.
So do a bit of rough planning and then start your journey.
And remember that you can always course-correct along the way towards what you want. Empowered by the new knowledge, experience and feedback you will get as you keep going on that path.

Source: www.positivityblog.com/index.php/2015/12/16/overcome-self-doubt

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంతలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే నీటిగుంతలో నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.
అప్పుడే ఒక ఎద్దులబండి ఆ నీటిగుంతలోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి. ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.
అప్పుడు శిష్యుని అనుమానం
" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుంది? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.
మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళీపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది. నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు. కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది. మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుందానే జరిగిపోతుంది."
మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి. వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షాణాల గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.
జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే.
మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి.స్నేహం,ప్రేమ ,
బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడే వారికి అర్ధం కావు. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.
కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.


Diwali is a very special day for millions of Indians living all over the world, because the day will witness the coming together of Indians as one single community in celebrating their grand festival, Diwali. People start preparing for the celebrations a few weeks in advance, but as the day approaches it becomes important to register a few important tips to enjoy the festivities without compromising our health.
Top 10 tips for you to celebrate, stay safe and stay healthy this Diwali.
1. Sweets are hard to resist and during Diwali, when there is plenty of colorful sweets everywhere, it becomes even harder to resist. Remember the fact that Indians are genetically prone to diabetes and so it is always advisable to keep the intake of sugar and starch minimal. 
2. Stay away from sweets that use chemical preservatives, because the intake of such preservatives can cause damage to our kidneys and liver. It can also cause asthma attacks and cancer.
3. Avoid sweets that have ‘silver’ coating. Such foils are often adulterated by aluminum and aluminum being a hazardous metal can accumulate in our body tissues and can also enter the brain.
4. In times of increasing air and noise pollution that we are witnessing today, it is important that we be responsible while using firecrackers. It is good to buy as little firecrackers as possible, because that can help us spend less and can also stop us from polluting our environment. 
5. While using firecrackers we are definitely faced with the risk of burn injuries and so a few precautions are necessary. Always wear slippers during your fun time with firecrackers and never try to do anything to a firecracker apart from lighting it from a safe distance. Kids should be allowed to burn firecrackers only under adult supervision. 
6. Do not light firecrackers in crowded areas or on the roadsides, because that might prove to be dangerous for bystanders and the general public. 
7. Wear earplugs while exposed to explosive firecrackers. It might sound a bit fancy, but if we ignore it the excessive noise might damage our ears in the long run.
8. It is better to say ‘No’ to alcohol, as any excess is easily possible on this day of celebration. You can avoid a hangover and also the risk of driving while intoxicated if you must drive your car and visit your friends and family. 
9. Diwali is a festival that brings a lot of gifts to people, so use the occasion to choose sensible gifts for family and friends. Try gifting fruits or low calorie sweets and snacks instead of ghee-laden sweets. 
10. Diwali is also the festival of joy so make it special especially if there has been any unpleasantness with your family or friends in your past. Shed all your inhibitions and misgivings and make a fresh start. Wish them a ‘Happy Diwali’ and embrace them in joy. 
Make your Diwali special for yourself, your family and your friends.

Source:http://www.medindia.net/patients/lifestyleandwellness/top-ten-tips-for-safe-healthy-diwali.htm

భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నిజాలు మీకోసం...
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా.
2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది.
3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే.
4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు.
5.
ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు.
6.
భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఘనత దక్కలేదు.
7.
మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది.
8.
యూఎస్, జపాన్ తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే.
9. 2014
లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం.
10.
మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా.
11.
జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి
12.
ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి.
13.
అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే.
14.
ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి
10,500
మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి.
15.
గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి.
16.
ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు.
17.
వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి.
18.
ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది.
19.
ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే.
20. 1990
లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి.
21.
ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే.
22.
గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా దేశంపైనా దాడి చేయలేదు.
23. 1896
వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి.
24.
చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే.
25.
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు.
26.
ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే.
27.
ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం.
28.
ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే.
29.
ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి.
30.
ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది.
31.
అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు.
32.
పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది.
33.
సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు.
34.
ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే.
35.
మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే.
ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది.

source: https://www.facebook.com/141648169377895/photos/a.164139077128804.1073741825.141648169377895/414430645432978