July 2016 | What Inspires Me

Once there was a farmer who discovered that he had lost his watch in the farm. It was not an ordinary watch because it had
sentimental value for him.
After searching the hay for a long while, he gave up and call the help of a group of children playing outside the barn.
He promised them that, the person who found it, would be rewarded.
Hearing this, the children hurried inside the barn, went through and around the hay but still could not find the watch. Just when the farmer was about to give up looking for his watch, a little boy went up to him and asked to be given another chance.
The farmer looked at him and thought, “Why not.? After all, this kid looks
sincere enough.”
So the farmer sent the little boy back in the barn. After a while the little boy came out with the watch in his hand.
The farmer was happy and surprised and so he asked the boy how he succeeded where the rest had failed.
The boy replied, “I did nothing but sit on the ground and listen. In the silence, I heard the ticking of the watch and just looked for it in that direction”

MESSAGE: A Peaceful mind can think better than a Worked up mind. Allow a few minute's of Silence to your mind every day, and see, how sharply it helps u to set your life the way you expect it to be.

MORAL :
The soul always knows what to do to heal itself...
The challenge is to silence the Mind…😊


ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా.?
ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవ‌- క్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌ల‌గుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే స‌మ‌యాల్లో యాక్టివ్‌గా ప‌నిచేస్తాయో, అవి ప‌ని చేసేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య – ఈ స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు.
ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య – ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి.
ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య – ఈ సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది.
ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య – ఈ స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందు తుంది.
మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు – ఈ స‌మ‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి.
మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు – ఈ స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి.
సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు – ఈ స‌మ‌యంలోనూ మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి.
రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య – ఈ స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది.
రాత్రి 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య – ఈ స‌మయంలో భోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి.
రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య – ఈ స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది.
రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య – ఈ స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు.
ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్య – ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.

Fiber is that component of carbohydrate that cannot be digested by the body. It is classified into soluble or insoluble depending upon whether it dissolves in water or not. Fiber helps in weight loss by keeping you fuller for longer and reducing your appetite. This in tun helps you consume lesser calories and helps create a calorie deficit, thereby promoting weight loss. Fiber is also excellent for keeping the heart healthy, regulating blood pressure and maintaining blood sugar levels.The recommended daily allowance of dietary fiber for men and women is 30 grams.

If you are on a weight loss program or if you want to keep your weight in check, here are some common fiber rich foods that you should include in your diet:

1 . Oats:
Chances are that you are already aware of the high fiber content of oats with the attention that this food has received lately. Starting your day with a healthy dose of fiber is a great option since it will help you remain active longer due to the slow release of energy. 100 grams of oats will give you around 10.6 grams of fiber.

2 . Legumes And Lentils:
Indian food has an advantage when it comes to fiber since lentils and legumes form an important part of the diet in the form of daals and rajma . All lentils like masoor, moong, arhar and legumes like rajma, chickpeas are high in fiber. One cup of cooked lentils gives you 16 grams of fiber and one cup of cooked chickpeas gives you 35 grams of fiber.

3 . Whole Grains:
With the hype surrounding whole grain foods, it is time you switched to whole grain flours, bread and brown rice. This will ensure that you get a steady dose of fiber during lunch or dinner when you eat your chapatis, rice and breads.  One cup whole wheat flour contains 12 grams fiber and one cup brown rice contains 3.5 grams.

4 . Broccoli:
Broccoli is an especially rich source of fiber with 100 grams containing 2.6 grams of fiber. You should saute or boil it lightly to retain the fiber. Other vegetables rich in fiber are  cabbage, spinach, carrots and lady finger.

5 . Flax Seeds:
One seed which is very rich in fiber is flax seed. You can use powdered flax seeds as part of your chapatti dough, muffin or cake batter to ensure that you obtain the benefits of it. Two tablespoons of flax seed ( grounded) give 4 grams of fiber. Almonds and sesame seeds are also good sources of fiber.

6 . Berries:
Apart from being rich in anti-oxidants, berries like raspberries (half cup has 4 gram fiber); strawberries and blueberries (half cup has 2 gram fiber) are a rich source of fiber that can be used as a healthy snacking option.

7. Fruits:
Eat enough fruits with their peels and threads like guava, apples, oranges. Put an orange in the blender with the threads and have an orange smoothie for breakfast. Carry one whole apple or guava to office as a snack.

Including fiber rich foods in your diet will help you achieve and maintain a steady body weight which in turn helps you fight a host of diseases like diabetes, cancer and heart disease.
Eat Healthy, Stay Healthy!